త్యాగము
Meanings
Noun
1. a giving up, or renunciation
2. abdication
3. a gift, donation
Examples22
సినిమా కోసం నేను చాలా త్యాగం చేశాను.
I gave a lot for this film.
అయితే ఓ సినిమా కోసం ఆయన దాన్ని త్యాగం చేశాడు.
However, he opted out of the film.
ఎందుకు త్యాగాలు చేశారు ?
Why did you surrender?
ఎందుకు ఈ త్యాగాలు అవసరమవుతాయి?
Why is this needed?
ఆమె మా కోసం త్యాగాలు చేసింది
She Made Sacrifices for Us
వాళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది.
He had dedicated his life to it.