జలమయము
Meanings
Noun
1. composed of water
Examples20
ముంబై నగరం జలమయమైంది.
Mumbai has got water.
నగరమంతా పూర్తిగా జలమయమైపోయింది.
The city was completely battered.
పలు గ్రామాలు జలమయమయ్యాయి.
Many villages were also flooded.
గ్రామం మొత్తం జలమయమైంది.
The whole village was flooded.
వర్షాల కారణంగా ముంబై నగరం జలమయమైంది.
Mumbai rains cause severe waterlogging in the city.
హైదరాబాద్లో భారీ వర్షం . రోడ్లు జలమయం
Heavy rains inundate roads in Hyderabad