బంతి
Meanings
Noun
1. a ball of any kind
2. marigold flower
Examples24
బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది.
The ball is in governments court.
దీనితో చివరి బంతిలో ఆరు పరుగులు అవసరమయ్యాయి.
Six were required off the last ball.
క్రికెట్ బంతి కాదు.
Its not a game of cricket.
మూడో బంతికి శర్మకు ఒక్క పరుగు వచ్చింది.
Sharma turned the ball to short third-man.
బంతులు వేగంగా వస్తున్నాయి.
The balls are fast.
ఫలితంగా చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి.
Two runs needed off the last ball.