రచించు
Meanings
Verb
1. to compose, write
Examples33
పోతన తెలుగులో భాగవతాన్ని రచించాడు.
Potana wrote Bhagavata Purana in Telugu.
మహాభారతం రచించింది ఇక్కడే
The Mahabharata was written here.
ఆమె సంగీతాన్ని రచించింది.
Shes composed the music.
ఈ సినిమాకి కథ కూడా ఆయనే రచించాడు.
He has also written the film.
పలు సినిమాలకు ఆయన పాటలు కూడా రచించారు.
He wrote many songs for films.
ఇందుకోసం ఓ పథకం కూడా రచించారు.
A proposal has also been prepared for this.