భక్తుడు
Meanings
Noun
1. devotee, adorer
Examples15
దీనికోసం భక్తులు రూ.
Devotee gives Rs.
పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు .
The devotees come in large numbers.
ఆయన గొప్ప శివ భక్తుడు.
He was a great devotee of Lord Shiva.
నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు.
Real Devotees don't believe these words.
గుంపులు గుంపులుగా భక్తులు వస్తున్నారు.
The devotees come in large numbers.
భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు.
Devotees ran out in fear.