సన్నాహము
Meanings
Noun
1. preparation, readiness
Examples17
దీనికోసం ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
Preparations are being made for it.
ఇందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Preparations are being made for it.
సమ్మె సన్నాహాలు ప్రారంభమైనాయి.
The preparations have begun.
అందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
Preparations for it has started.
యుద్ధం కోసం సన్నాహాలు
Preparing for war
ఇందుకోసం సన్నాహకాలు ప్రారంభించారు.
Preparations for this have begun.