వద్దు
Meanings
Verb
1. auxiliary verb with infinitive equivalent to the negative imperative or negative hortative: do not, ought not, must not, no!
Examples159
(మీరు) చెప్ప వద్దు!
(You) do not say!
గాంధీలో ఎందుకు వద్దు
Why not Gandhi?
వద్దు అని చెప్పింది.
He said no.
వద్దని విశాఖలో చెప్పాను.
I said no.
ఆయనకు వద్దు అని కూడా చెప్పారు.
He too said no.
మేము మీకు వద్దు అన్నామా?
Do we mean nothing to you?