నిరీక్షణ
Meanings
Noun
1. expectation, waiting, looking for, seeing, hope
Examples12
దీనికి ఎక్కువ సమయం నిరీక్షణ అవసరం లేదు.
She doesnt have to wait long.
ఇంకా ఎంత కాలం ఈ నిరీక్షణ?
How long will the wait be?
సహాయం కోసం ఏళ్లుగా నిరీక్షణ
Waiting for help
చాలా కాలంగా ఇది నిరీక్షణ స్థితిలో ఉంది.
Its been pending for long.
నిరీక్షణ — సంతోషానికి కీలకం
Hope Vital to Happiness
మన నిరీక్షణా సందేశం
Our Message of Hope What kind of message do we declare?