వెళ్లు
Meanings
Verb
1. to go, proceed
Examples467
మేము వేట కోసం అడవికి వెళ్లాము.
We went to the forest for hunting.
వారిని తీసుకు రావడానికి నేను స్టేషనుకు వెళుతున్నాను.
I am going to the station to receive them.
నేను హైదరాబాద్ వెళ్లాను.
I was in Hyderabad.
నేను ఫ్రాన్స్ వెళుతున్నాను.
I will go with France.
నేను ముంబై వెళుతున్నాను.
I went to Mumbai.
నేను ఫ్రాన్స్‌కు వెళ్లాను.
I eloped to France.