ట్రయిను
Meanings
Noun
1. train, rail, railway (particularly Rayalaseema)
Examples5
ముంబైకి ప్రత్యేక ట్రైన్లు
Summer special trains towards Mumbai
ట్రైన్ పోతా ఉందిగా.
The train is leaving.
ట్రైన్ వేగం పెరిగింది.
The train picked up speed.
ట్రైన్లో వైద్యులు ఎక్కడ?
Where are the doctors?
రాత్రంతా ట్రైన్ ప్రయాణం.
Overnight train journey.