ఓడు
Meanings
Verb
1. to fail
2. to lose, to be defeated
Examples10
అతడు ఆట ఓడినాడు.
He lost the game.
అయితే పార్టీ ఓడింది.
But the party lost anyway.
ఇక్కడే భారత్ సగం ఓడింది.
India have lost half their side.
ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు?
Who won, who lost?
ఆ యుద్ధం లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు?
Who won, who lost?
మీరు గెలిచారు, నేను ఓడాను.
You win, I lose.