బాగు
Meanings
Noun
1. good, welfare, wellbeing, a good state, condition, health, etc.
Examples9
ఆహా! తాజ్ మహల్ ఎంత బాగుంది!
Ah! How beautiful the Taj Mahal is!
అప్పుడు అందులోని ‘బాగు’ ఏమిటి?
What, then, is the good stuff?
మీరు బాగున్నారా ?
How's everyone doing?
మేం బానే ఉన్నాము.
We are same.
శభాష్! బొమ్మ బాగుంది!
The picture is nice, well done!
శభాష్! ఈ బొమ్మ బాగా వేశావు!
Well done! You have drawn this picture nicely.