గ్రామస్థుడు
Meanings
Noun
1. villager
Examples9
గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు.
The villagers informed the police.
గ్రామస్థులు పోలీసులకు సమాచారమందించారు.
The villagers informed the police.
పోలీసులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.
villagers filed a complaint with the police.
వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
Villagers soon informed the police.
ఆయన వెంట గ్రామస్థులు ఉన్నారు.
They were followed by villagers.
ఘటన అనంతరం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
The villagers then informed police about the matter.