సంగతి
Meanings
Noun
1. subject, affair, thing, matter
2. circumstance, event, occurrence
3. contents of a letter
4. sexual intercourse
5. news (సంగతులు) (in the plural)
Examples118
అయితే ఇక్కడ ఒక సంగతి ఉంది.
But here is a thing.
ఈ సంగతి చెప్పింది ఆమె.
Shes said that.
ఆయన చెప్పిన సంగతులు .
What he said on...
వాళ్లు చెప్పిన సంగతులు.
Thats what they said.
ఈ సంగతులు ఆయనే మాతో చెప్పారు.
He told us that.
ఆ సంగతి నాతో చెప్పాడు.
Thats what he said to me.