పొరపాటు
Meanings
Noun
1. a mistake, error, oversight
Examples31
నేను కూడా ఈ పొరపాటు చేశాను.
Ive done that too.
వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తారు.
They make mistakes also.
అయితే ఆ ఒక్క విషయంలో నేను పొరపాటు చేశాను.
But thats the mistake I made.
ఇది చాలా పెద్ద పొరపాటు.
Its very big mistake.
మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు.
You will be making a big mistake.
మీరు ఎక్కడ పొరపాటు చేశారు?
Where did you go wrong?