అర్పించు
Meanings
Verb
1. to offer, dedicate (transitive)
Examples4
వారి కోసం తన జీవితాన్ని అర్పించారు.
He had dedicated his life to it.
అతడు ధన్యవాదాలు అర్పించాడు.
She thanks him.
చివరకు తన ప్రాణానే్న బలిగా అర్పించాడు.
He eventually sacrificed his life.
ఈ వీరులు దేశం కోసం సర్వస్వాన్ని అర్పించారు.
All these patriots gave their life for the country.