పాలించు
Meanings
Verb
1. to nourish, cherish, foster, protect
2. to rule, govern
Examples5
ఎంతోమంది రాజులు భారతదేశాన్ని పాలించారు.
So many kings have ruled India.
ఆ కాలంలో ఎవరు పాలించారు?
Who were ruling then?
ఈ దేశాన్ని పాలించింది ఎవరు అని అడిగారు.
Who ruled this country?
కోసల రాజ్యానికి రాజు అయోధ్య నుండి పాలించాడు.
Sagara was a king of Kosala Kingdom, ruling from Ayodhya.
విభజించు పాలించు.
Divide to rule