పదిమంది
Meanings
Noun
1. ten persons
2. several or many people (figurative, figuratively)
Examples6
అతని స్నేహితులు పదిమంది వచ్చారు.
His friends came over.
దాదాపు పదిమందికి గాయాలయ్యాయి.
About ten people were injured.
ఈ ఘటనలో పదిమందికి గాయాలైనట్టు సమాచారం.
About ten persons were injured in the incident.
అంతా కలిపి పదిమంది.
Ten in all.
ఆ పదిమంది ఎవరు?
Who are those people?
ఇందులో పదిమంది మహిళలే.
Eleven of them are women.