ధార
Meanings
Noun
1. stream, current; oozing or issuing of anything; the course of a stream, a course or sequence
Examples3
ఈ ధార అభివృద్ధికి దారి తీస్తుంది.
This paves way for the development.
వాడి కళ్ల నుంచి ధారలుగా కన్నీరు.
Tears flowed from their eyes.
తల నుంచి రక్తం ధారలు కట్టింది.
Blood oozing out of his head.