యజమాని
Meanings
Noun
1. patron of a yajna (Hinduism)
2. master, lord, boss
3. owner, proprietor
Examples35
ఈ పరిస్థితి ఏమి యజమాని?
What type of situation is this?
ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
The house owner had informed the police.
ఆ యజమానికి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
The owner informed it to the police.
అని ఆ యజమాని అడిగారు.
asked the owner.
యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
The owner had lodged a complaint with police.
స్థలం యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
The owners have lodged a police complaint.