గొడవ
Meanings
Noun
1. trouble, difficulty, danger
2. confusion
3. fault
4. sorrow
Examples29
దాన్ని గొడవ అని నేను అనను.
I do not think it is a controversy.
అయితే గొడవకు కారణాలేంటీ.
But there are reasons.
గొడవ ఎవరు, ఎందుకు చేశారు?
Who did it and why?
కుటుంబంలో గొడవలు రావు
There is no feud in family.
దీనితో గొడవ ప్రారంభమైంది.
This is where the conflict began.
ఈ గొడవలో ఓ అమ్మాయి మరణించింది.
A girl died in the tragedy.