అనుగుణము
Meanings
Adjective
1. fit, proper, suitable
Examples53
ఏ అవసరానికి అనుగుణంగా?
Whats the need?
అయితే కాలానికి అనుగుణంగా ఆయన కూడా మారారు.
He, however, changed over time.
దీనికి అనుగుణంగా వాళ్లు సినిమాను చూశారు.
They have watched the film.
ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
For that also arrangements are made.
దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Arrangements are being made accordingly.
దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసింది.
All arrangements had been done.