చేత
Meanings
1. an affix of the third case means by, through, by means of, with used with some nouns
Examples13
ఆ పని కూడా చేత కాదు.
That too doesnt work.
ఆ కారణం చేతే ముంబైకి వచ్చాను.
So I came to Mumbai.
ఈ కారణం చేత ఈ వీధికి ఆ పేరు వచ్చింది.
Hence,this place got its name.
లండను విశ్వవిద్యాలయం చేత.
by the University of London.
అంత మాత్రం చేత జనాలు నమ్మేయరు.
People do not believe that.
అయితే అంత మాత్రం చేత అన్ని సినిమాలకు ఆ అవకాశం లేదు.
But, that is not the case for all movies.