నుండి
Meanings
1. from, by
Examples452
ఎచ్చటనుండి
from where, whence
లత స్కూల్ నుండి వచ్చిందా?
Has Lata come from school?
నేను ఢిల్లీ నుండి వచ్చాను.
I came from Delhi.
ఢిల్లీ నుండి వస్తున్నారు.
They are from Delhi.
నేను గుజరాత్ నుండి వచ్చాను.
I hail from Gujarat.
ఇండియా నుండి వచ్చాడు.
came from India.