కాదు
Meanings
Adverb
1. no, not [so] (it is untrue)
Examples3938
ఇది పాకిస్తాన్ కాదు, ఇండియా.
This is India, not Pakistan.
ఇది ఇండియా కాదు పాకిస్తాన్.
This is India, not Pakistan.
ఇది అమెరికా కాదు ఇండియా.
this is India, not America.
ఇది గోవా, మణిపూర్ కాదు… మహారాష్ట్ర!
This is not Goa, this is Maharashtra.
ఇది ఒక్క తెలంగాణ సమస్య కాదు.
This is not happening in Telangana state alone.
ఇది తెలంగాణ కర్ణాటక కాదు.
This is not Karnataka.