ప్రశ్నార్థకము
Meanings
Noun
1. the interrogative form (grammar)
Examples6
అది పెద్ద ప్రశ్నార్థకం…
Its a big question.
ఇది పెద్ద ప్రశ్నార్థకం!
Thats a great question!
నేను ప్రశ్నార్థకంగా చూశాను.
I looked at him questioningly.
ఆమె ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు.
He looked intently at her face.
ఆవిడ ప్రశ్నార్థకంగా అతని మొహంలోకి చూసింది.
He looked intently at her face.
ఆడపిల్ల పుట్టుకే ప్రశ్నార్థకమా?
The birth of the girl child?