విడుదల
Meanings
Noun
1. leaving, release, liberation
2. independence
Examples232
దీన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు.
The film will release in Telugu too.
దీన్ని హిందీలో కూడా విడుదల చేస్తున్నారు.
It will be released in Hindi as well.
ఇది ఏమి విడుదల చేస్తుంది?
What does it reveal?
ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.
The film is gearing up for release in Telugu.
దీపావళికి ఈ సినిమాను విడుదల చేస్తారు.
The film releases on Diwali.
ఈ సినిమా తమిళంలోనూ విడుదల చేస్తున్నారు.
The movie is also releasing in Tamil...