పంచు
Meanings
Verb
1. to distribute
2. to divide
Examples8
నేను అందరికీ మిఠాయిలు పంచాను.
I have distributed sweets to everyone.
ప్రేమని, సంతోషాన్ని పంచారు.
Spread love and happiness.
తన అనుభవాన్ని పంచుతున్నాడు.
He shares his experience.
డబ్బులు పంచుతారు.
Money is distributed.
ఉచితంగానే ఆ ప్రేమను పంచుతాడు’ అని అన్నారు.
This love is for free.
మూడు భాగాలుగా సమానంగా పంచుతారు.
It is distributed into three parts.