భద్రము
Meanings
Adjective
1. happy, blessed
2. safe, secure
3. careful, watchful
Examples18
ఇది చాలా భద్రంగా ఉంది.
Its very safe.
పూర్తిగా భద్రమైనదని అన్నారు.
It is completely safe.
ఇది మహిళలకు భద్రమైన నగరమే.
The city is safe for women.
మంచి వాళ్లు కాదు జర భద్రం
They are not good.
మన బ్యాంకులు భద్రమేనా?
Is our country safe?
మరింత భద్రంగా ఉంది.
Now we're more secure.