ఆరోపణ
Meanings
Noun
1. allegation, accusation
2. charge
Examples60
చాలా ఆరోపణలు చేశారు.
A lot of claims have been made.
చాలా ఆరోపణలు కూడా చేశారు.
A lot of claims have been made.
అన్ని ఆరోపణలు ఋజువు లేదు.
All allegations are baseless.
ఇది కేవలం ఆరోపణ కాదు.
This is not just an allegation.
ఇది కేవలం ఆరోపణ కానే కాదు.
This is not just an allegation.
ఇది కేవలం ఆరోపణ మాత్రమే.
Its an allegation only.