వ్యవసాయము
Meanings
Noun
1. effort, attempt, industry
2. agriculture, cultivation, tillage
Examples64
వ్యవసాయమూ అంతంత మాత్రమే.
Agriculture alone is not enough.
అతనికి వ్యవసాయమంటే చాలా ఇష్టమట.
He likes farming.
ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం.
He likes farming.
రెండవ స్థానంలో - వ్యవసాయం.
The second is agriculture.
అభివృద్ధి మరియు వ్యవసాయం.
and agricultural development.
మన దేశం తొలి నుంచి వ్యవసాయాధారితం.
Our country is an agriculture-based country.