మరణము
Meanings
Noun
1. death (the cessation of life and all associated processes)
2. demise
Examples234
అక్కినేనికి మరణం లేదు.
There is no death.
ఒక్క మరణం కూడా లేదు.
There is no death.
ఇది కూడా మరణాల అంటారు.
Its called death.
తన మరణం కారణం ఏమిటి?
What is the reason behind his death.
ఆమె మరణానికి గల కారణాలు ఏమిటి?
What had caused their deaths?
మరణానికి కారణమేమిటి?
Causes of death?