అట్టి
Meanings
Determiner
1. such, like that
Examples7
అట్టివాడు
Such a man.
అట్టి కుమ్మరే భగవంతుడు.
God is like that.
క్రింద అట్టి ఒక ఉదాహరణము –
Heres an example:
క్రింద అట్టి ఉదాహరణములను ఇచ్చినాను.
I give below examples.
అట్టి దానికి ఒక ఉదాహరణము –
Heres an example:
అట్టి దానికి క్రింద ఉదాహరణములు –
Examples of these are as follows: