విస్తారముగా
Meanings
Adverb
1. vastly
Examples7
పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు
Heavy rain likely in many districts
జిల్లాలో విస్తారంగా వర్షాలు
Heavy rain in region
నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు
Heavy downpour batters Nellore district
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు
Heavy rain cuts off many areas in State
రాష్ట్రమంతటా విస్తారంగా వానలు
Heavy rain wreak havoc across State
ఇంగ్లీషు విస్తారంగా వాడుకలో ఉంది.
English is also widely spoken.