లేకుంటే
Meanings
Adverb
1. or else, otherwise
Examples26
ఆయనే లేకుంటే ఈ సినిమా లేదు.
The film wouldnt have happened without him.
ఆయన లేకుంటే ఈ సినిమా లేదు.
The film wouldnt have happened without him.
లేకుంటే ప్రమాదంపొంచి ఉంది.
Otherwise, it is dangerous.
లేకుంటే చాలా ప్రమాదం ఉంది.
Otherwise, it is dangerous.
లేకుంటే ప్రాణాలకే ప్రమాదం.
Otherwise, life will be in peril.
లేకుంటే ప్రాణానికే ప్రమాదం.
Otherwise, life will be in peril.