నిదర్శనము
Meanings
Noun
1. an illustration, example, instance
2. evidence, proof
3. a prognostic sign
Examples49
దానికి నిదర్శనం ఇది .
This is proof of that.
దానికి నిదర్శనం ఇది.
This is proof of that.
దానికి నిదర్శనమే ఈ చిత్రం
This picture is a proof of that.
ఇందుకు ఈ చిత్రమే నిదర్శనం.
This picture is a proof of that.
ఇందుకు కేరళ రాష్ట్రమే నిదర్శనమని చెప్పారు.
Kerala is a good example of this.
నిజమైన ప్రేమకు నిదర్శనం
A sign of true love