ప్రధానమైన
Meanings
Adjective
1. cardinal, fundamental
Examples12
ప్రధానమైన అంకెలు
cardinal numbers
దీనికి ప్రధానమైన కారణాలు
These are the major causes.
అందుకు ఓ ప్రధానమైన కారణం కూడా ఉంది.
There is a major reason.
భారత్ మాకు చాలా ప్రధానమైన మార్కెట్.
India is an important market for us.
పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ ప్రధానమైన భాష.
Bengali is the dominant language of West Bengal.
గుండె . మానవ శరీరంలో ఒక ప్రధానమైన భాగం.
Heart is an important part of the human body.