నేరుచుకొను
Meanings
Verb
1. to learn
Examples4
ఇవన్నీ ఎప్పుడు నేరుచుకొన్నావు?
When did you learn all these things?
నేను బర్మీస్ భాషను నేర్చుకుంటున్నాను.
I'm learning the Burmese language.
వాడు లెక్కలు నేర్చుకొంటున్నాడు.
He is learning arithmetic.
"త్వరలోనే నీవు మన చీనీ భాష నేర్చుకోగలవు" "థ్యాంక్యూ సర్!"
"Soon you will even learn our Chinese language!" "Thank you sir!"