భర్త
Meanings
Noun
1. husband, lord, master
Examples200
భర్త ఢిల్లీలో ఉన్నాడు.
Her husband works in Delhi.
తరువాత భర్తని వదిలేసి.
Subsequently, the husband left the house.
ఆ విషయాన్నే భర్తతో చెప్పింది.
She told her husband about it.
ఆ విషయాన్ని భర్తతో కూడా చెప్పింది.
She told her husband about it.
తరువాత ఆమె తన భర్తకు విషయం చెప్పింది.
She then informed the matter to her husband.
ఈ విషయాన్ని భర్తకు కూడా చెప్పింది.
She told her husband about this.