వేఱు
Meanings
Adjective
1. other, another
2. different, distinct, separate
3. foreign
Examples237
వాళ్లను వేరు చేస్తున్నారు.
They are separated.
వారిని వేరు చేస్తున్నారు.
They are separated.
వారు వేరు మేము వేరు కాదు.
They are no different from us.
తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు.
Andhra and Telangana are not different.
వారు వేరు వేరు కాదు.
They are no different.
మేము మీరు వేరు కాదు.
We are not separate.