గుడ్డ
Meanings
Noun
1. a cloth or garment
2. clothing
Examples3
ఆ సందులో గుడ్డను కుక్కినాడు.
He stuffed the cloth into the aperture.
తన కళ్లజోడు అద్దాలను టామ్ వేడిగా ఉన్న సబ్బు నీళ్ళతో కడిగి గుడ్డ పై ఆరాపెట్టాడు.
Tom washed the lenses of his glasses with warm, soapy water and dried them on a cloth.
అతనిచేత రెండు గుడ్డలు నేయించినాను.
I made him weave two cloths.