నిర్దోషి
Meanings
Noun
1. innocent; one who has not made any mistakes
Examples11
ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు’.
He will come out clean, he said.
నిజంగా నేను నిర్దోషిని.
I am really innocent.
ఒక నిర్దోషి జీవితం నాశనమైంది.
An innocent life is lost.
కోర్టు నన్ను నిర్దోషి అని చెప్పింది.
The court acquitted me.
తన భర్త నిర్దోషి అని ఆమె అన్నారు.
She said her husband was innocent.
ఆయనను నిర్దోషిగా కోర్టు తీర్పు చెప్పింది.
He was declared innocent by the court.