రోజు
Meanings
Noun
1. day (24 hour period)
Examples653
నలభై ఏడు రోజులు
forty-seven days
ఇది విషాదకరమైన రోజు.
Its a very sad day.
ఆ రోజు నేను మద్రాసులో ఉన్నాను.
I was in Madras at the time.
మరియు ఆ రోజు వచ్చింది.
And the day did come.
ఓ రోజు … ఆ రోజు వచ్చింది.
That day has come.
అవును రోజులు మారాయి.
Days have changed.