నింపు
Meanings
Verb
1. to fill
Examples8
అతని మృతితో కుటుంబంలో విషాదాన్ని నింపింది.
His death devastated his family.
వారి కళ్లలో సంతోషాన్ని నింపింది.
Their eyes blinked with joy.
ఆయనలో కొత్త శక్తి నింపింది.
He has brought in a new energy.
వారి ముఖాల్లో ఆనందం నింపారు.
Their faces are brimming with happiness.
అది నాలో ధైర్యాన్ని నింపింది.
It gave me courage.
ఆ నమ్మకమే నాలో ధైర్యం నింపింది.
That gave me the belief.