వివక్ష
Meanings
Noun
1. discrimination
Examples19
అది వివక్ష కానే కాదు
It is not discrimination.
ఈ వివక్షకు కారణమేంటి?
What is the reason for this disparity?
ఈ వివక్షకు కారణం ఎవరు?
What is the reason for this disparity?
ఈ వివక్ష ఎందుకు అని అడిగారు.
Why this disparity.
రాష్ట్రంపై కేంద్రం వివక్ష
Centre versus state
మరి ఇంకా ఈ వివక్ష దేనికి?
Why this disparity ?