సొమ్ము
Meanings
Noun
1. money
2. property, goods, jewels
Examples14
ఇది నీ సొమ్మా?
Is this your money?
అయితే ఇది సొమ్ము రూపంలో కాదు.
But it's not about the money.
ఇంత సొమ్ము వీరికి ఎక్కడ నుంచి వచ్చింది?
Where did they get this money?
అంత సొమ్ము అమ్మ వద్ద లేదు.
We dont have that much money.
వారికి ఆ సొమ్ము ఓ లెక్కే కాదు.
Its not the money theyre after.
ఈ సొమ్ముకు లెక్క పత్రం లేదు.
No down payment is made in this account.