నిర్మించు
Meanings
Verb
1. to build
Examples78
రామదాసు భద్రగిరిపై రామాలయాన్ని నిర్మించాడు.
Ramadasu built a temple for Rama on Bhadragiri.
మేము దీనిని నిర్మించాము.
We built it.
నేను తమిళంలో ఒక సినిమా నిర్మించాను.
I acted in a Tamil movie.
ఆయన కూడా సినిమాలు నిర్మించారు.
He has also produced movies.
ఆయనే ఈ సినిమాను కూడా నిర్మించాడు.
He also produced the movie.
తెలుగులో ఈ సినిమాను నిర్మించింది కూడా ఆయనే.
The film was remade in Telugu too.