తగిన
Meanings
Adjective
1. fit, proper
Examples46
దీనికి కూడా తగిన కారణాలున్నాయి.
There are reasons too.
ఇందుకు తగిన కారణముంది.
There is reason for this.
ఇందుకు తగిన కారణమే ఉంది.
There is reason for this.
అతనికి తగిన భార్య ఆమె.
She is his wife.
కుటుంబానికి తగిన సమయం ఇవ్వండి.
Give some time for your family.
ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Arrangements are being made accordingly.