యుగము
Meanings
Noun
1. an age of the world
2. yoke
Examples12
ఏ యుగం లో ఉన్నాము మనం?
What era do we live in?
ఇది అభివృద్ధి యుగం.
This is the era of development.
ఇప్పుడు కంప్యూటర్ యుగం.
It is computer era.
ఇది కంప్యూటర్ యుగము.
It is computer era.
కంప్యూటర్ యుగం ఇది.
It is computer era.
ఇది కంప్యూటర్ యుగం.
It is computer era.