చచ్చిన
Meanings
Adjective
1. dead, expired
Examples3
ఎందుకు చచ్చిన కుక్క కావాలని?
Why do you need a dog?
చచ్చిన వాని తల తూర్పున వుంటేనేమి, పడమట వుంటేనేమి
What does it matter whether a dead man's head lie towards the east or towards the west?
చచ్చిన వాడి కన్నులు చేరెడేసి
a dead man's eyes are a hand's breadth, i.e., very fine!